Surprise Me!

Nani's Gang Leader Public Talk || సినిమా లో కామెడీ మస్తుంది

2019-09-13 56 Dailymotion

Nani's latest movie Gang Leader is set to release in September 13th. As part of the promotion, A song from movie is released on August 15th, Which got good response. This movie made Rs.28 crores overall business.
#GangLeader Review
#NanisGangLeaderReview
#nani
#gangleader
#megastarchiranjeevi
#AnirudhRavichander
#karthikeya
#PriyankaArulMohan

నేచురల్‌ స్టార్‌ నాని వరుస విజయాలతో తన రేంజ్ పెంచుకొంటూ వెళ్తున్నాడు. ఎంసీఏతో కమర్షియల్ హీరోగా మార్కులు కొటేసి.. ఆ తర్వాత జెర్సీతో అత్యుత్తమ ప్రతిభను కనబరిచాడు. ఇక తాజాగా గ్యాంగ్ లీడర్‌ చిత్రం కోసం వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కే కుమార్‌తో జతకట్టారు. ఈ క్రేజీ కాంబినేషన్‌కు హీరో కార్తీకేయ, నూతన తార ప్రియాంక మోహన్ జతకలిశారు.

Buy Now on CodeCanyon